మన పండుగలు

  

స్వాతంత్ర్య దినొత్సవం


1947 ఆగష్టు 15 భారత దేశం వందల ఏళ్ళ బ్రిటిష్ బానిసత్వం నుంచి విడుదలైన రోజు అది. ఆ రోజుకు గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగష్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా దేశ ప్రజలందరూ దేశం కోసం ప్రాణాలను అర్పించిన త్యాగ దనులను స్మరించుకుంటూ జరుపుకుంటారు.ఈ రోజున దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు.