మన పండుగలు

  

క్రిస్టమస్


క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. యేసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు.యేసు (Jesus) (క్రీ.పూ 7–2 నుండి క్రీ.శ 26–36 వరకు) , నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన క్రైస్తవ మత మూలపురుషుడు.ప్రపంచంలో ఎక్కువమంది ఆచరించు పండు గ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధనా అని అర్ధం. డిసెం బర్ 25న క్రీస్తు పుట్టినరోజుగా క్రిస్మస్ ఆచరిస్తా రు. మొట్టమొదటి సారిగా క్రిస్మస్ అను మాట క్రీ.శ. 1038లో ప్రాచీన ఇంగ్లీషులో కనుగొనబడింది.