మన పండుగలు

  మాతృ దినోత్సవం

   
ఈ సృష్టిలో అమ్మ కన్నా గొప్ప మరెవరుంటారు.అమ్మే లేకపోతే మనం లేము.ప్రపంచవ్యాప్తంగా మే నెల రెండవ ఆదివారం నాడు మాతృ దినోత్సవం నిర్వహిస్తున్నారు. నవమాసాలు మోసి, ఒక్క క్షణం చచ్చిబ్రతికి బిడ్డకు జన్మనిచ్చి కంటికి రెప్పలా ఎటువంటి కష్ట,నష్టం కలగకుండా కాపాడే మాతృమూర్తిని స్మరించుకుంటూ మాతృ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.