మన పండుగలు

   
   ఏటా అగష్టు నెలలో మొదటి ఆదివారము స్నేహితుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.స్నేహితుల దినోత్సవం అగస్ట్ నెలలో జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. 1935 సం.లో ఆగష్టు నెలలో మొదటి శనివారం నాడు అమెరికా ప్రభుత్వం ఒక వ్యక్తిని కాల్చి చంపింది. అది జరిగిన మరునాడు మరణించిన ఆ వ్యక్తి యొక్క స్నేహితుడు దానికి నిరసనగా అత్మహత్య చేసుకొన్నాడు. అతని సంస్మరణార్దం ఆగష్టు నెల మొదటి ఆదివారమును స్నేహితుల దినోత్సవంగా పరిగణించి వేడుకలు చేసుకుంటున్నారు