అన్నదాత >> పాడి పశువుల పెంపకం

వ్యాధినిరోధక టీకాలు వేయించాల్సిన నిర్ణీతసమయాలు

వరుససంఖ్య వయసు                       టీకా

1.

*నాలుగవ నెల 


*రెండు నుంచి నాలుగు నెలల తర్వాత

*సంవత్సరానికి మూడుసార్లు(వ్యాధి ప్రబలంగా ఉన్న ప్రాంతాలలో)లేదా సంవత్సరానికి రెండు సార్లు    

ఫుట్ అండ్ మౌత్ (యఫ్ యమ్ డి ) వ్యాధినిరోధక టీకా మొదటి డోసు

యఫ్ యమ్ డి  రెండో డోసు

యఫ్ యమ్ డి  బూస్టర్

2.

ఆరు నెలలు                  

ఆంత్రాక్స్ టీకా

3.

ఆరు నెలలతర్వాత                    

హెమరాజిక్ సెప్టికెమియా
(హెచ్ యస్)టీకా

4.

సంవత్సరానికి ఒక్కసారి             

బి క్యు,హెచ్ యస్,ఆంత్రాక్స్