తారంగం తారంగం

తారంగం తారంగం - తాండవ కృష్ణా తారంగం

అల్లరి కృష్ణా తారంగం - పిల్లల కీష్ణా తారంగం

ముద్దుల కీష్ణా తారంగం - మురిపాల కృష్ణా తారంగం

మాధవ కృష్ణా తారంగం - యశోధకృష్ణా తారంగం

వేణునాధా తారంగం - వెంకట రమణా తారంగం

రాధా కృష్ణా తారంగం - రమణీయ కీష్ణా తారంగం

గోపాల కృష్ణా తారంగం - గోకుల నాధ తారంగం

వెన్నల దొంగ తారంగం - చిన్ని కృష్ణా తారాంగం

చిన్మయ రూపా తారంగం - చిద్విలాస తారంగం

విశ్వమంతయు తారంగం - నీవేనయ్యా తారంగం
లాలి పాటలు
 

రామా లాలీ

 

ముద్దుగారే యశోదకు

 

జో అచ్యుతానంద

 

తారంగం తారంగం

 

చిన్ని అమ్మాయి

 

చక్కిలి గింతలు

 

ఊడిద చెట్లకు ఉయ్యాల కట్టి..

 

గొరంత దీపం

 

మేలుకో నా తండ్రి మేలుకో

 

జొ జొ