గొరంత దీపం

గొరంత దీపమ్ము
కొండంత వెలుగు
గొపాల క్రిష్నమ్మ
గొవులకు వెలుగు
మాడంత దీపమ్ము
మేడలకు వెలుగు
మారాజు లబ్బాయి
మా కళ్ళ వెలుగు
లాలి పాటలు
 

రామా లాలీ

 

ముద్దుగారే యశోదకు

 

జో అచ్యుతానంద

 

తారంగం తారంగం

 

చిన్ని అమ్మాయి

 

చక్కిలి గింతలు

 

ఊడిద చెట్లకు ఉయ్యాల కట్టి..

 

గొరంత దీపం

 

మేలుకో నా తండ్రి మేలుకో

 

జొ జొ