కదిలిపొయే కెరటంలా...

కదిలిపొయే కెరటంలా
సాగిపొయే నావ లాంటి నా జీవితాన్ని
ఆశల హరివిల్లు పూయిస్తూ ఆప్యాయంగా
పలకరించిన మిత్రమా
అరుణొదయ సంద్యా లొగిలిలో
సుఖ దుఖాల జీవిత సంగమంలో
చివరికి మిగిలేది మిత్రులే మిత్రమా..
కవితలు
 

నీవెవరు ?

 

కరిగిపొయిన కాలంలా..

 

తల్లి ప్రేమ

 

ప్రయాణం

 

కదిలిపొయే కెరటంలా...