ప్రయాణం

అలల ప్రయాణం తీరం వరకే
మెరుపు ప్రయాణం మెరిసే వరకే
మెఘ ప్రయాణం కురిసే వరకే
కలల ప్రయాణం మెలుకువ వరకే
ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకే
కానీ స్నేహ ప్రయాణం కడ వరకూ...

కవితలు
 

నీవెవరు ?

 

కరిగిపొయిన కాలంలా..

 

తల్లి ప్రేమ

 

ప్రయాణం

 

కదిలిపొయే కెరటంలా...