తల్లి ప్రేమ

స్రుష్టిలో కరగనిది తరగనిది
మరెందులోనూ కనిపించనిది
భూమి కన్నా విశాలమయినది
చందమామ కన్నా చల్లనయినది
సూర్యిని కన్నా ప్రకాశవంతమయినది
ఆప్యాయత అనురాగాల గొప్ప నిధి
అదే తల్లి ప్రేమ.. దీనిని ఏ సిరితో అయినా కొలవగలమా..
కవితలు
 

నీవెవరు ?

 

కరిగిపొయిన కాలంలా..

 

తల్లి ప్రేమ

 

ప్రయాణం

 

కదిలిపొయే కెరటంలా...