Untitled Document
తెలుగులొ వ్రాయడానికి ఉపకరణాలు
తెలుగుభాష.ఇన్
 గరగ నృత్యం
   గ్రామీణ ప్రాంత వాసులకు పగటి వేషాలు బాగా సుపరిచితమే.చిత్ర విచిత్ర వేషదారణలు ధరించి ఊరంతా తిరిగి ప్రజలను రంజింప చేయడం వీరి ప్రధాన ఉద్దేశం.పూర్వం ప్రజల సమస్యలను పాలకులకు చేరవెయ్యడం కోసం ఈ వేషాలు కట్టేవారు.పగటి పూట ఈ వేషాలు వేస్తారు కాబట్టి పగటి వేషాలు అని పేరు వచ్చింది.
   కృష్టా జిల్లాలోని కూచిపూడి పగటి వేషధారణలకు నిలయం.నృత్య నాటకాలు ఆడేవారు మొళములుగా ఏర్పడి ఊరూరా తిరుగుతూ ఈ వేషాలను కట్టేవారు.అయితె పగటి వేషాలకు బాగా పేరొందిన గ్రామం గడ్డిపాడు గ్రామం.పగటి వేషగాళ్ళు సుమారు 60 రకాలు వరకూ వేషాలను ధరిస్తారు.వీటిలో ఏదికదే పత్యెకంగా ఉంటుంది.వీరు పౌరాణిక,రౌద్ర,హాస్య,పురాణ పాత్రలను ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు.
పగటి వేషగాళ్ళు వేసే కొన్ని వేషాలు-
భేతాళుడు,శక్తి వేషం,కోయ వేషం,అర్ధనారీశ్వరుడు,పిట్టల దొర మొదలయినవి.
Feedback - telugubhasha.in@gmail.com