దుబాయ్‌లో తెలుగు వేవ్

దుబాయ్‌లో ప్రవాసాంధ్ర మహిళల ఆధ్వర్యంలోని వేవ్ (విమెన్ ఆఫ్ ఆంధ్రా కల్చర్ అండ్ విజన్ ఇన్ ఎమిరేట్స్) మహిళా సంఘం ఐదో వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. దుబాయ్‌లోని ఉమెన్స్ కాలేజీ, హయ్యర్ కాలేజీ ఆఫ్ టెక్నాలజీ ఆవరణలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు (దుబాయ్ కాలమానం ప్రకారం) ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సినీ తారలు రాధిక, నిరోషా, వ్యాపార వేత్త దీపా వెంకట్, అంతర్జాతీయ భరత నాట్య కళాకారిణి కుమారి తేజస్విని మనోజ్ఞ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా, దేశభక్తిని పెంపొందించేలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలంతా సంప్రదాయ పద్ధతిలో చీరలు కట్టుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించారు. సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల నిర్వహణలో విదేశాల్లో ప్రత్యేకించి, కఠిన ఆంక్షలు అమల్లో ఉన్న గల్ఫ్ దేశాల్లో తెలుగు వనితలు మహిళా సంఘాన్ని నెలకొల్పడమే కాకుండా ఐదేళ్లపాటు దానిని విజయవంతంగా కొనసాగించడం అభినందనీయమైన విషయమని వక్తలు అభినందించారు.
తాజా వార్తలు
  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గురించి   పరభాష వ్యామోహం వీడాలి
  నేడు తెలుగు భాషా దినోత్సవం   నిబంధనల ప్రకారమే ప్రాచీన హోదా
  తెలుగు భాష విశిష్టత   తెలుగు పరీక్షని అడ్డుకోవద్దు
  మాతృభాషతోనే ఇతర బాషలపై పట్టు   తెలుగుని కాపాడుకోవాలి - బాబు
  తెలుగు భాష రక్షణ ఇలా..   తెలుగు వ్యాప్తికి మనబడి వినూత్న ప్రయత్నం
  మలేసియాలో ఉగాది సంబరాలు   తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు
  ఏపీ రాజధానికి అమరావతి పేరు ఖరారు   అనంతవరంలో ఘనంగా ఉగాది వేడుకలు
  నూతన రాజధానిలో ఉగాది వేడుకలు   ఉగాదితో సకల సౌభాగ్యాలు
  షడ్రుచుల సమ్మేళనం ఉగాది   రూ 5 కోట్లతో ఉగాది ఉత్సవాలు
  వైభవంగా జగన్నాథ రథయాత్ర   అందరికీ ఆరోగ్యశ్రీ
  నోట్లపై సరికొత్త ఫొటోలు   కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
  రాష్ట్రపతి రేసులో అబ్దుల్ కలాం!   తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
  జూలై 6 నుంచి లాల్‌దర్వాజా బోనాలు   ఉప సమర వీరులు వీరే
  మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం   రాష్ట్రపతిగా ప్రణబ్
  రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర   25న దేశ వ్యాప్త వైద్య సమ్మె
  మరో రూ.2 తగ్గనున్న పెట్రోలు!   25న మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం
  తత్కాల్ ప్రయాణికులకు ఊరట..   మంద్ కోడిగా ఋతుపవనాలు
  వడ్డీరేట్లను తగ్గించిన ఎస్‌బీఐ   16 నుంచి రాష్ట్రవ్యాప్త జాబ్ ఫెయిర్
  టెట్‌ ప్రాథమిక కీ విడుదల   ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు
  తేరుకుంటున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు   ఖగోళ అద్భుతం.. శుక్ర అంతర్యానం
  తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ   దేశానికి రుణపడి ఉంటాను: విశ్వనాథ్ ఆనంద్
  ఎడ్‌సెట్ హాల్‌టికెట్ల జారీ ప్రారంభం   4న సచిన్ ప్రమాణ స్వీకారం
  జూన్ 1కి టెట్ వాయిదా   కూచిపూడి భావితరాలకు స్పూర్తి
  జూన్‌ 4 నుంచి రైతు సదస్సులు   ఆకాష్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం
  కొనసాగనున్న వడగాల్పుల తీవ్రత   19వ రోజుకు చేరిన పైలట్ల సమ్మె
  దుబాయ్‌లో తెలుగు వేవ్   ఈ సారి డీజిల్ బాంబు ?
  జూన్ 7వరకూ మోపిదేవికి రిమాండ్   31న భారత్ బంద్‌కు ఎన్డీఏ పిలుపు
  28నుంచి వీఆర్వో అభ్యర్థులకు కౌన్సిలింగ్   పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
  ఐపీఎల్-5: ఫైనల్లో కోల్‌కతా   గూగుల్ సైన్స్ ఫెయిర్‌కు హైదరాబాదీ
  నామినేషన్ నుంచే అభ్యర్థి ఖర్చు: భన్వర్‌లాల్   పదో తరగతి ఫలితాలు ఎల్లుండికి వాయిదా
  రాష్ట్రంలో మండుతోన్న ఎండలు   అమర్త్యసేన్‌కు గౌరవ డాక్టరేట్
  31న జరగనున్న టెట్ పరీక్ష   కామన్వెల్త్ లిఫ్టింగ్‌కు తెలుగు తేజాలు