జూలై 6 నుంచి లాల్‌దర్వాజా బోనాలు

తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరుపుకునే లాల్‌దర్వాజా మాతా మహంకాళి బోనాల ఉత్సవాలు జూలై 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది 104 వ వార్షిక బ్రహ్మోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు నూతనంగా ఎన్నికైన ఉత్సవ కమిటీ చైర్మన్ సీ.రాజు యాదవ్ తెలిపారు. జూలై 8వ తేదీన షాలిబండా కాశీ విశ్వనా«థ ఆలయం నుంచి అమ్మవారి ఘటాలను అలంకరించి ఊరేగింపుగా ఆలయాలకు తీసుకువచ్చి ప్రతిష్ఠించి పూజలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. జూలై 15వ తేదీన బోనాల సమర్పణ, 16వ తేదీన ఉమ్మడి ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి ఘటాల నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరుగుతుందని ఆయన తెలిపారు. లాల్‌దర్వాజా మాతా మహంకాళి బోనాల జాతర ఉత్సవాల కమిటీ సమావేశం ఆదివారం ఉదయం మాజీ అధ్యక్షుడు జీ. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో నూతన కమిటీ చైర్మన్‌గా సీ.రాజు యాదవ్, ఉపాధ్యక్షులుగా కె.విష్ణుగౌడ్, జె.లక్ష్మీనారాయణ, కె.అనంతగౌడ్, టీ.నర్సింగ్ రావు, ఎస్.రాజ్‌కుమార్, సీ.రాజ్‌కుమార్‌యాదవ్, ఎ.భద్రీనాద్‌గౌడ్, బీ.శ్రీనివాస్‌గౌడ్, యు.సదానంద్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఆర్.అమర్‌నాధ్‌గౌడ్, కోశాధికారిగా పీవై. కైలాష్‌వీర్, ప్రచార కార్యదర్శిగా కె. వెంకటేష్, సంయుక్త కార్యదర్శులుగా జీ.అరవింద్‌గౌడ్, ఎం.శైలేందర్, కె.శ్రీనివాస్, పీ.రాజు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా పీ.సదానంద్, ఎం.నర్సింహాగౌడ్, ఎ.కిషోర్, బీ.అరవింద్‌కుమార్, ఆర్. శ్రీకాంత్‌గౌడ్‌లు ఎన్నికయ్యారు. సలహాకమిటీ చైర్మన్‌గా సీ.కృష్ణాయాదవ్, పీఎస్. జగదీష్, ఎస్.జ్ఞానేశ్వర్‌గౌడ్, ఎస్.విద్యాసాగర్‌గౌడ్, ఎం.బాలరాజ్ ముదిరాజ్, సీ. వెంకటేశ్, సంగప్రకాష్ మేరు, రంగరమేష్‌గౌడ్, ఎ.పాండు గౌడ్, ఎ.శంకర్‌రావు, తులసీదాస్‌గౌడ్, బీఆర్.ఆంజనేయులు, జీఎస్.కాశీనా«థ్‌గౌడ్‌లు నియమితులైనట్టు రాజు యాదవ్ తెలిపారు.
తాజా వార్తలు
  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గురించి   పరభాష వ్యామోహం వీడాలి
  నేడు తెలుగు భాషా దినోత్సవం   నిబంధనల ప్రకారమే ప్రాచీన హోదా
  తెలుగు భాష విశిష్టత   తెలుగు పరీక్షని అడ్డుకోవద్దు
  మాతృభాషతోనే ఇతర బాషలపై పట్టు   తెలుగుని కాపాడుకోవాలి - బాబు
  తెలుగు భాష రక్షణ ఇలా..   తెలుగు వ్యాప్తికి మనబడి వినూత్న ప్రయత్నం
  మలేసియాలో ఉగాది సంబరాలు   తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు
  ఏపీ రాజధానికి అమరావతి పేరు ఖరారు   అనంతవరంలో ఘనంగా ఉగాది వేడుకలు
  నూతన రాజధానిలో ఉగాది వేడుకలు   ఉగాదితో సకల సౌభాగ్యాలు
  షడ్రుచుల సమ్మేళనం ఉగాది   రూ 5 కోట్లతో ఉగాది ఉత్సవాలు
  వైభవంగా జగన్నాథ రథయాత్ర   అందరికీ ఆరోగ్యశ్రీ
  నోట్లపై సరికొత్త ఫొటోలు   కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
  రాష్ట్రపతి రేసులో అబ్దుల్ కలాం!   తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
  జూలై 6 నుంచి లాల్‌దర్వాజా బోనాలు   ఉప సమర వీరులు వీరే
  మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం   రాష్ట్రపతిగా ప్రణబ్
  రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర   25న దేశ వ్యాప్త వైద్య సమ్మె
  మరో రూ.2 తగ్గనున్న పెట్రోలు!   25న మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం
  తత్కాల్ ప్రయాణికులకు ఊరట..   మంద్ కోడిగా ఋతుపవనాలు
  వడ్డీరేట్లను తగ్గించిన ఎస్‌బీఐ   16 నుంచి రాష్ట్రవ్యాప్త జాబ్ ఫెయిర్
  టెట్‌ ప్రాథమిక కీ విడుదల   ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు
  తేరుకుంటున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు   ఖగోళ అద్భుతం.. శుక్ర అంతర్యానం
  తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ   దేశానికి రుణపడి ఉంటాను: విశ్వనాథ్ ఆనంద్
  ఎడ్‌సెట్ హాల్‌టికెట్ల జారీ ప్రారంభం   4న సచిన్ ప్రమాణ స్వీకారం
  జూన్ 1కి టెట్ వాయిదా   కూచిపూడి భావితరాలకు స్పూర్తి
  జూన్‌ 4 నుంచి రైతు సదస్సులు   ఆకాష్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం
  కొనసాగనున్న వడగాల్పుల తీవ్రత   19వ రోజుకు చేరిన పైలట్ల సమ్మె
  దుబాయ్‌లో తెలుగు వేవ్   ఈ సారి డీజిల్ బాంబు ?
  జూన్ 7వరకూ మోపిదేవికి రిమాండ్   31న భారత్ బంద్‌కు ఎన్డీఏ పిలుపు
  28నుంచి వీఆర్వో అభ్యర్థులకు కౌన్సిలింగ్   పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
  ఐపీఎల్-5: ఫైనల్లో కోల్‌కతా   గూగుల్ సైన్స్ ఫెయిర్‌కు హైదరాబాదీ
  నామినేషన్ నుంచే అభ్యర్థి ఖర్చు: భన్వర్‌లాల్   పదో తరగతి ఫలితాలు ఎల్లుండికి వాయిదా
  రాష్ట్రంలో మండుతోన్న ఎండలు   అమర్త్యసేన్‌కు గౌరవ డాక్టరేట్
  31న జరగనున్న టెట్ పరీక్ష   కామన్వెల్త్ లిఫ్టింగ్‌కు తెలుగు తేజాలు