ఏక వచన బహువచనాలు

వచనములు

వచనములు తెలుగులో ప్రధానంగా రెండు ఉన్నాయి.

1.ఏకవచనము

2.బహువచనము

ఒక దాని గురించి చెప్పేది ఏకవచనము.

ఒకటి కంటే ఎక్కువ విషయాల గురించి చెప్పేది బహువచనము

ఉదాహరణ -

ఏకవచనము - బహువచనము
ఆంధ్రుడు - ఆంధ్రులు
ఆభరణము - ఆభరణములు
పండుగ - పండుగలు
అక్షరం - అక్షరాలు
పదం - పదాలు
తెలుగు భాష
 

తెలుగు భాష చరిత్ర

 

తెలుగు వర్ణమాల

 

తెలుగు గుణింతములు

 

తెలుగు ఒత్తులు

 

తెలుగు వ్యాకరణం

 

సంధులు

 

సమాసములు

 

అలంకారములు

 

భాషాభాగాలు

 

విభక్తులు

 

పక్రుతి - విక్రుతి

 

సంశ్లేష అక్షరాలు

 

సంయుక్త అక్షరాలు

 

మహా ప్రాణ అక్షరాలు

 

ద్విత్వ అక్షరాలు

 

జంట పదాలు

 

మూడు అక్షరాల పదాలు

 

రెండు అక్షరాల పదాలు

 

ఏక వచన బహువచనాలు

 

పద సంపద

 

అంకగణితము

 

తెలుగు అంకెలు

 

తెలుగు నక్షత్రాలు

 

తెలుగు వారాలు

 

తెలుగు నెలలు

 

తెలుగు సంవత్సరాలు