ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు
రాష్ట్ర గీతం - మా తెలుగు తల్లికీ మల్లె పూదండ
రాష్ట్ర పుష్పం - కలువ పువ్వు
రాష్ట్ర పక్షి - పాల పిట్ట
రాష్ట్ర జంతువు - క్రిష్ణ్న జింక
రాష్ట్ర అధికార చిహ్నం - పూర్ణ కుంభం
రాష్ట్ర వ్రుక్షం - వేప చెట్టు
రాష్ట్ర న్రుత్యం - కూచిపూడి
రాష్ట్ర క్రీడ - కబడ్డీ
తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు
రాష్ట్ర గీతం - జయజయహే తెలంగాణ
రాష్ట్ర పుష్పం - తంగేడు పువ్వు
రాష్ట్ర పక్షి - పాల పిట్ట
రాష్ట్ర జంతువు - క్రిష్ణ్న జింక
రాష్ట్ర వ్రుక్షం - జమ్మి చెట్టు
|